మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 5 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ పార్టీ సీని దాయర్ నాయకులు శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బండారి గంగాధర్ సంతోష దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పంచామృత అభిషేకం తో పాటు పనులు పూలతో పుష్పాసన చేయడం జరిగింది తమ పెళ్లిరోజు సందర్భంగా దేవాలయని సందర్శించి పూజలు చేయించుకోవడం సంతోషకరంగా ఉందని దాంతోపాటు తమ అదృష్టంగా భావిస్తున్నామని బండారి సంతోష గంగాధర్ చట్టం ప్రతినిధులు మాట్లాడుతూ అన్నారు ఈ పుణ్యక్షేత్రానికి వందలాదిమందిగా భక్తులు వస్తుంటారని ముక్కులు చెల్లించుకోవడంతో పాటు అనుకున్నవి తప్పకుండా నెరవేరుతుందని వారు అంటున్నారు బస్వాపూర్ శివారులో మీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం అభివృద్ధి కోసం తప్పకుండా సహకారం అందిస్తామని బండారి సంతోష గంగాధర్ అన్నారు .

Join WhatsApp

Join Now
Vanna White’s Legacy Top Fantasy Tips Red Sox Revival Player Spotlight On-Screen Chemistry Mega Millions Update Match Highlights Martha’s Morning Elegance Manatee Rescue” Life of Service