నవాబుపేట లో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

శివ్వంపేట ప్రతినిధి. సెప్టెంబర్ 8 (క్విక్ టుడే న్యూస్)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామంలోని భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని దయవల్ల అన్ని విజ్ఞలు తొలగాలని కోరారు. అలాగే నవాబుపేట గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ గణనాథుడు ని కోరుకునము అని భజరంగ్ యూత్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now