Site icon PRASHNA AYUDHAM

ఆత్మీయ సమ్మేళనాలు భావితరాలకు ఆదర్శాలు

Picsart 24 08 04 19 33 00 744 1

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

*ఆత్మీయ సమ్మేళనాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలి ఏకశిల పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు*

జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 4

ఆదివారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి ఏకశిలా పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదివిన 2007 -2008 బ్యాచి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కొత్తపల్లి సాయి అంజన్న ఫంక్షన్ హాల్ లో విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు సమ్మేళనానికి హాజరైన ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ మాట్లాడుతూ మీ కలయిక భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు ఆదుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు జమ్మికుంట ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్య లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన స్కూలు ఏకశిలా పబ్లిక్ స్కూల్ కె చెందుతుందని విద్యార్థులు కొనియాడారు 10 సంవత్సరాల అనుభవాలను ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు గుర్తుతెచ్చుకున్నారు విద్యార్థులు మాట్లాడుతూ కిలోమీటర్ల సుదూరాన ఉన్న గ్రామాల నుండీ ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన మాకు మానసిక సంతోషాలన్నిస్తూ విద్యనే వికాసంగా మార్చి అక్షర జ్ఞానంతో నైతిక జ్ఞానాన్ని జోడించారని మీతో ఎన్నో ఎంతో దెబ్బలు పడి ఇప్పటికీ పాదాభివందనాలు చెబుతున్నామంటే మీరు చెప్పిన క్రమశిక్షణ చదువులే నిదర్శనం అని
నాణానికి ఒక వైపు చదువు నేర్పిస్తూ మరో వైపు సంస్కారం నేర్పిన గురువుల బోధనలే మాకు ఆదర్శమని ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను వ్యక్త పరిచారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి అప్పటి ఉపాధ్యాయులు శేషాచార్యులు సుధాకర్ నేతాజీ పున్నం చందర్ రమేష్ పోషాలు ప్రభాకర్ సురేష్ విద్యార్థులు దూకిరే శ్రీనివాస్ పకిడే హరిహరరావు సురేష్ సాగర్ మౌనిక్ అనిల్ కె రాజు ఉదయ్ వంశీ సిహెచ్ రాజు రాకేష్ శరత్ అశ్విని జి మౌనిక వెన్నెలత మమత మౌనిక శృతి లలిత తదితరులు పాల్గొన్నారు

Exit mobile version