వోకేషనల్ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఐఈఓ ..
నిజామాబాద్ నగరంలోని వాణి వోకేషనల్ ప్రైవేట్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి (డి ఐ ఈ ఓ) రవికుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ. ఇంటర్ బోర్డ్ రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ళ నిర్వహణ, అతిక్రమించిన కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.