Site icon PRASHNA AYUDHAM

క్రీడ నూతన ముదిరాజ్ సంఘం ఎన్నిక 

IMG 20250625 WA0357

క్రీడ నూతన ముదిరాజ్ సంఘం ఎన్నిక

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

జూన్ 25 (ప్రశ్న ఆయుధం)

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్రీడా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదివారం మైసమ్మ పండగ జరుపుటకు సంఘ సభ్యులు నిర్ణయించడం జరిగింది. నూతన పాలకవర్గానికి సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా కంకణాల చంద్రం, సెక్రటరీ ఉపాధ్యక్షులు గా కనుకంటి హరీష్ చిన్న, సలహాదారులు సంఘ సభ్యులు, ఎన్నుకోవడం జరిగింది.

Exit mobile version