Site icon PRASHNA AYUDHAM

క్రీడలు శారీరక దారుడ్యంతోపాటు మానసిక వత్తిడి తగ్గిస్తుంది..

క్రీడలు
Headlines :
  1. క్రీడల పై MLA మదన్ మోహన్ రావు గారి వ్యాఖ్యలు
  2. 68వ రాష్ట్ర స్థాయి బాలికల అండర్ 14 ఖోఖో టోర్నమెంట్ ప్రారంభం
  3. క్రీడలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి
  4. విద్యార్థులు క్రీడల్లో విజయాన్ని సాధించాలి
  5. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో క్రీడల ప్రాముఖ్యత
కామారెడ్డి జిల్లా రామారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:

క్రీడలు శారీరక దారుడ్యాంతో పాటు మానసికొల్లసాన్ని కల్గిస్తాయని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్ర స్థాయి బాలికల అండర్ 14 ఖోఖో టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ. విద్యార్థులు క్రీడల్లో మండల స్థాయి నుండి
జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు.
Exit mobile version