సంగారెడ్డి, జూలై 2
సంగారెడ్డజల్లాయువజనక్రీడాశాఖఅధకారధనుంజయ్నుజల్లాఅధకారనఅసోసియేషన్ సభ్యులునసభ్యులుఅధికారినింగాఅసోసియేషన్ారుచారు.జల్లాలోక్రీడలఅభవృద్ధకప్రతభావంతులైనక్రీడాకారులనుప్రోత్సహండానకయువజనక్రీడాశాఖేపట్టేకార్యక్రమాలకుతమపూర్తసహకారంఉంటుందనఅసోసియేషన్నసభ్యులుతెలపారు.
జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ధనుంజయ్‌ను జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డిలోని జిల్లా యువజన, క్రీడా శాఖ కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఈసీ సభ్యులు డా.సుధర్ సింగ్ చవాన్, సంజీవ్, రాబర్ట్, మాణిక్యం తదితరులు డీవైఎస్ఓ ధనుంజయ్‌కు శాలువాతో సన్మానించారు.
జిల్లాలో క్రీడల అభివృద్ధి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిల్లా యువజన, క్రీడా శాఖ కార్యక్రమాలు మరింత క్రియాశీలకంగా చేపట్టాలని అసోసియేషన్ సభ్యులు డీవైఎస్‌ఓను కోరారు. భవిష్యత్తులో కూడా క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా డీవైఎస్ఓ ధనుంజయ్ తెలిపారు.












