జేఈఈ మెయిన్స్ 2025 లో శ్రీ చైతన్య విద్యార్థి ప్రతిభ..
మాదాపూర్, ఏప్రిల్ 20
జేఈఈ మెయిన్స 2025 లో శ్రీ చైతన్య
వశిష్ఠ కు స్కూల్ 2022-23 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరి లో వంగల అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించారని శ్రీ చైతన్య వశిష్ట ఎగ్జిక్యూటివ్ డీన్, ప్రిన్సిపాల్ తెలిపారు. అల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 50 లోపు ర్యాంకు ఐదుగురు , 100 లోపు 8 మంది, 1000 లోపు 22 మంది ర్యాంకులు సాదించి నందకు ‘టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కి అబినందనలు తెలపడం జరిగిందన్నారు.