శ్రీ చండీ హోమం పూర్ణహుతి
విచ్చేసిన భక్తులు నిర్మల్ జిల్లా వేములవాడ బోధన్ సిద్దిపేట్ హైదరాబాద్ సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ నిజామాబాద్ గాంధారి బాన్స్వాడ పిట్లం
నుండి వచ్చిన భక్తులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా
శ్రీ చండీ మాత అనుగ్రహం ఉండాలని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వారు కోరుతూ భక్తులకు వేదాశీర్వాదనిందించారు కొందరు భక్తులు మాట్లాడుతూ ఎప్పుడు లేని సంతోషంగా అమ్మవారి యజ్ఞంలోపాలొన్నందుకు కొత్త అనుభూతి కల్గినదాన్నారు ఈ సందర్బంగా పాఠశాల చైర్మన్ శీర్ల వంచ కృష్ణ మాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాడంలో మా వేదపాఠశాలలో ప్రత్యేకంగా శ్రీ చండీ హోమం జరుగుతుందన్నారు