శ్రీ ఈశ్వర మార్కండేయ ఆలయ కమిటీ వినాయక నిమజ్జనం

పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలో నిర్వహించిన సామూహిక గణేష్ నిమజ్జన మహోత్సవంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని వినాయకునికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వాగతం పలికారు. శ్రీ ఈశ్వర మార్కండేయ ఆలయ కమిటీ వారికి ప్రతి వినాయక ప్రతిమ ఫోటోను కాంగ్రెస్ నాయకుడు పులి మామిడి రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిలువరి రవికుమార్, రుమాండ్ల రాజు, పంతులు ఆంజనేయులు, పరమ దాసు, చిలువరి శేఖర్, నల్ల మల్కయ్య, మాదాసు నాగరాజు, బుసరెడ్డి పల్లి వెంకటేశం, చీలం సురేష్ , నీలి వెంకటేశం, నెల్లి కృష్ణ, వెంకట్, కనిగిరి కృష్ణ, భామిని రవి, మునిపల్లి రమేష్ మరియు పీ.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము , అఖిల్, ఆనంద్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now