Site icon PRASHNA AYUDHAM

శ్రీ లక్ష్మీ గణపతి 16 వ వార్షికోత్సవం

IMG 20250613 WA1968

శ్రీ లక్ష్మీ గణపతి 16 వ వార్షికోత్సవం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 13

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న, కొలిచిన వారికి కొంగుబంగారం లా భక్తుల పాలిటి రక్షణ కవచంలా స్వామివారిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలు కలిగించే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

Exit mobile version