మియాపూర్ లో శ్రీశ్రీశ్రీ హనుమాన్ జయంతి వేడుకలు
ప్రశ్న ఆయుధం మే22: శేరిలింగంపల్లి ప్రతినిధి

హనుమాన్ జయంతి వేడుకలు మియాపూర్ మదీనాగూడలోని అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ లో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఇక్కడ స్వామివారికి నిర్వహించిన సామూహిక లక్ష తమలపాకుల పూజలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ రావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 11