శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకున్న రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, మే 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగ ప్రభు గౌడ్, నీలి నాగేష్, బోర్పట్ల మల్లేష్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment