చందానగర్ సిఐ సుంకర విజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రిపోర్టర్ శ్రీకాంత్
ప్రశ్న ఆయుధం మే17: శేరిలింగంపల్లి ప్రతినిధి
చందానగర్ పోలీస్ స్టేషన్ కి నూతనంగా సి ఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన సిఐ సుంకర విజయ్ కి శేరిలింగంపల్లి నిజం చెపుతాం రిపోర్టర్ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసుల పాత్ర కూడా కీలకమైనదని ప్రజలు సంతోషంగా ఎటువంటి భయాందోళనలు లేకుండా జీవిస్తున్నారు అంటే అది పోలీసుల ధైర్యంతోనేనని నిరంతరం ప్రజా సేవలోనే తమ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజా సేవకే అంకితం అవుతున్న పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.