బిఆర్ఎస్ మద్దతు అభ్యర్థిగా శ్రీకాంత్ నామినేషన్ ధాఖలు

బిఆర్ఎస్ మద్దతు అభ్యర్థిగా శ్రీకాంత్ నామినేషన్ ధాఖలు

ప్రశ్న ఆయుధం 30 నవంబర్ ( బాన్సువాడ ప్రతినిధి)

పిట్లం మండలంలో రెండో విడత సర్పంచ్ నామినేషన్ల పర్వం ఆదివారంతో మొదలైంది.ఇందులో భాగంగా మండలంలోని బండాపల్లి గ్రామంలో బిఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ బర్శం శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి నాగేశ్వరరావుకు సమర్పించారు.ఆయనతో పాటు పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్ రెడ్డి,గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment