శ్రీరామ్ నగర్, గోపికృష్ణ కాలనీల్లో వినాయక మండపాలను సందర్శించిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి

శ్రీరామ్ నగర్, గోపికృష్ణ కాలనీల్లో వినాయక మండపాలను సందర్శించిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1

నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి సోమవారం రోజు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, గోపికృష్ణ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, వినాయకుడిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ డి ఈ సంతోష్, గోధుమకుంట మాజీ ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్, మాదిరెడ్డి రాజారెడ్డి మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment