అవగాహన లేని ఎమ్మెల్యే… శ్రీనివాస్

అవగాహన లేని ఎమ్మెల్యే… శ్రీనివాస్

గంగమ్మ వారి బ్రిడ్జి అంతేనా??

కామారెడ్డి ప్రతినిధి    :

కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం అసంతృప్తిగా చేపట్టడం అంతే నా అని రామారెడ్డి మండల ప్రజలు నిలదీస్తున్నారు. గంగమ్మ వాగు బ్రిడ్జి ని బేషరతుగా వెంటనే పూర్తిగా నిర్మించి చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు లేనిపక్షం లో రాబోయే స్థానిక సర్పంచ్ , ఎంపీపీ , వార్డ్  జడ్పీటీసీ ఎన్నికలలో తమ సత్తా ఏందో చూపిస్తామని అంటున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను బ్రిడ్జిని పూర్తిగా నిర్మాణం చేపట్టాలని నాయకులు అక్కడికి వెళ్లి అడిగితే మీరే చేయండి బ్రిడ్జి పనులు అని అంటు న్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. . కానీ రామారెడ్డి మండలం  గంగమ్మ వారి బ్రిడ్జిని ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. అసలే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది కలుగు తుందని ,ఇక్కడి రైతులు అంటున్నారు. రైతులకు పూర్తిగా పనులు సాగాక పనుల నిమిత్తం ఎటువైపు వెళ్ళాలో తెలియడం లేదని అంటున్నారు. గత ఎన్ని కల ప్రచారంలో రామారెడ్డి లో చదువుకున్న కుడుక పచ్చలు, తిన్నా,  రామారెడ్డికి న్యాయం చేస్తా !!రామా రెడ్డిని అభివృద్ధి చేస్తా!!  అని వగలు మాటలు మాట్లా డిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏమైందిని నీ అభి వృద్ధి ? అని నిలదీస్తున్నారు. రామారెడ్డి బ్రిడ్జిని నిర్మించకపోతే నీ అనుచరులను నీ వర్గాన్ని వచ్చే స్థానిక ఎన్నికలలో అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now