CGL పరీక్ష తేదీలను ప్రకటించిన SSC

పరీక్ష
Headlines
  1. SSC 2025 పరీక్షల తేదీల ప్రకటన
  2. CGL టైర్-2 జనవరి 18 నుంచి, GD కానిస్టేబుల్ ఫిబ్రవరిలో
  3. మొత్తం 17,727 పోస్టుల భర్తీ కోసం SSC పరీక్షలు
  4. సెప్టెంబర్ CGL టైర్-1 ఫలితాలు ఇంకా పెండింగ్
  5. పరీక్ష తేదీలు, వివరాలు, మొత్తం ఖాళీలు – వివరాలు తెలుసుకోండి
SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGLటైర్-2 పరీక్ష, GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీలను ప్రకటించింది. CGL పరీక్ష 2025 జనవరి 18, 19, 20 తేదీల్లో నిర్వహించనుండగా కానిస్టేబుల్ పరీక్షలు ఫిబ్రవరి 4 -25 మధ్య జరగనున్నాయి. CGL టైర్ 1 పరీక్ష సెప్టెంబర్‌లో జరగగా ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. ఈ పరీక్షల ద్వారా SSC 17,727 పోస్టులను భర్తీ చేయనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment