బోర్లం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బోర్లం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రశ్న ఆయుధం 02 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బొర్లం సొసైటీ చైర్మన్ సంగ్రామ్ నాయక్ ప్రారంభించారు.ఈసందర్బంగా చైర్మన్ సంగ్రామ్ నాయక్ మాట్లాడుతూ..రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సన్న దానానికి ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస ను పొందాలంటే వడ్లల్లో పసకలు, పొల్లు, మరియు ఏ ఇతర వ్యర్ధాలు ఉండకుండా చూడాలని రైతులకు సూచించారుఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రెటరీ సురేందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు సొసైటీ డైరెక్టర్లు బాపురెడ్డి గొబ్బురు రాణిగ్రామ నాయకులు గ్రామ పెద్దలు గోపనపల్లి సాయిలు విద్యాసాగర్ రెడ్డి రాజేశ్వర్ గౌడ్ జనార్దన్ రెడ్డి సయ్యద్ జలీల్ మన్నె చిన్న సాయిలు గడ్డం వెంకా గౌడ్ డాక్టర్ సాయిలు సంగం సాయి రెడ్డి సయ్యద్ సులేమాన్ సయ్యద్ అమీన్ మద్ది బాలరాజ్ జగ్గా ఆనంద్ గుజ్జరి గంగారాం మోచి గంగారాం పోతురాజు సాయిలు ఎర్రోళ్ల అంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment