వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

ప్రశ్న ఆయుధం 05 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి)

జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment