తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన మహోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి, ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు,తెలిపినా:*పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశశ్విని ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే వెంట,నియోజకవర్గ నాయకులు,పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, రేవంత్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన మహోత్సవ వేడుకలు
by admin admin
Updated On: November 8, 2024 11:22 pm