Headlines
-
రాష్ట్ర విద్యా మహాసభలకు పిలుపు: ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం
-
డిసెంబర్ 1, 2 తేదీల్లో కామారెడ్డిలో రాష్ట్ర విద్యా మహాసభలు
-
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం: విజయవంతమైన సభ కోసం పిలుపు
-
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర విద్యా మహాసభలు
-
కామారెడ్డిలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం విద్యా మహాసభలు
–రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కొంగల వెంకట్
ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :
కామారెడ్డి లక్ష్మీ దేవి గార్డెన్ లో డిసెంబర్ 1,2 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా మహసభలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు కొంగల వెంకట్ తెలిపారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ,కామారెడ్డి శాసన సభ్యులు రమణ రెడ్డి, జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంతరావు, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ,తెలంగాణ ఉద్యోగుల ఛైర్మెన్ లచ్చిరెడ్డి ,అరేపల్లి మోహన, మారంపల్లి లక్మి నారాయణ, విద్యాశాఖ అధికారి రాజు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. కావున జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్దమొత్తంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.