విశాఖ
విశాఖ సెంట్రల్ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.
జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగితెలుసుకున్న హోం మంత్రి.
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి.
గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది.
ఖైదీల రక్షణే ముఖ్యం.
ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి.
సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించాము.
విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం.
ఫోన్ లో ఎవ్వరవ్వరు మాట్లాడారో వారి పై కూడా చర్యలు తీసుకుంటాం.
జైల్ లో గంజాయి మొక్క కనిపించింది.
విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే,సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
ఎవ్వరిని ఉపేక్షించేది లేదు.
విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంంట్రల్ జైల్ లో ఉద్యోగులను బదీలిలు చేసాం. ఎవ్వరిని సస్పెండ్ చేయలేదు.
యూనిఫాం సర్విస్ లో ఉన్నవారు ధర్నాలో,బంద్ లో పాల్గొనకూడదు.
సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్ ను ప్రక్షాళన చేస్తున్నారు.
టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటాం.
సెంట్సల్ లో జైల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
పదిరోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.
విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్ కు తరలిస్తున్నాం.
గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్ ను విజిట్ చేసిన దాఖలాలు లావు.
టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు.
పది,పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిఫోర్ట్ వస్తుంది.
జైల్లో సిబ్బందిని పెంచుతాం.