బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం కొత్తగూడెం బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు,కర్ణాటక ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొప్పు భాష, జిల్లా బీజేపీ అధ్యక్షులు రంగాకిరణ్,రాష్ట్ర బీజేపీ మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి, ముఖ్య నేతలు పాల్గొన్నారు