రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాలకు రాఖి కట్టిన ముస్లిం సోదరి

రాIMG 20240819 WA3492

 

రాఖి పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుకు ముస్లిం సోదరి జకిరా రాఖి కట్టి సోదరి బావం చాటారు.

సోమవారం పాత పాల్వంచ లోని కొత్వాల స్వగృహంలో మహిళలు కొత్వాలకు రాఖీలు కట్టారు

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కులమతాలకతీతంగా రక్షా బంధన్ జరుపుకుంటారని, అన్న చెల్లెళ్ళ బంధానికి, అంతులేని అనురాగానికి ప్రతీక రక్షా బంధన్ అని కొత్వాల అన్నారు.

Join WhatsApp

Join Now