మంత్రి తుమ్మలను కలిసిన రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వల తో పాటు మార్క్ పెడ్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు

IMG 20241008 WA0557

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి అక్టోబర్ 8

తెలంగాణా రాష్ట్ర మార్క్ ఫెడ్ పాలకవర్గం సభ్యులు రాష్ట్ర వ్యవసాయం, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్ సెక్రటరియేట్ లో టీ జి . మార్క్ ఫెడ్ డైరెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వి. శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా తుమ్మలను శాలువా, బొకే లతో సన్మానించారు.

Join WhatsApp

Join Now