సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల ఉచిత బీమా పథకం అమలు
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
సింగరేణి కార్మికులకు యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహజ మరణం సంభవించినా రూ.10 లక్షల ఉచిత బీమా వర్తింపజేయాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది.