హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్ పుర, లాల్ దర్వాజా ప్రాంతాలలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను కృత్రిమంగా నిల్వ చేస్తున్న గోదాములను గుర్తించి, టన్నుల కొద్ది పండ్లను, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



