సిటీలో రూ.3,350 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్హై దరాబాద్లో అత్యాధునిక ఏఐ ఆధారిత గ్రీన్ డేటాసెంటర్ను రూ.3,357 కోట్ల(400 మిలియన్ యూఎస్డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరమ్ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియాపర్యటనలోఉన్న సీఎం రేవంత్రెడ్డి బృందంతో భేటీఅనంతరం ఆరమ్ ఈక్విటీ ఈ ప్రకటన చేసింది. ఈపెట్టుబడి హైదరాబాద్లో అనేక ఉద్యోగాల కల్పనకుదోహద పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు..