నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్. మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…

*నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్. మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…*

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా న్యూస్ మే 18.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో వనదుర్గ పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో కామారెడ్డి కి చెందిన రాజ్ కుమార్- మానస వివాహ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు ఇలియాస్, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి , మరియు దోమకొండ మాజీ జెడ్పిటీసీ తీగల తిరుమల్ గౌడ్ నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, , పిఏ గంగాధర్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె రామస్వామి గౌడ్, సందీప్ కామరెడ్డి కౌన్సిలర్ లక్ష్మీనారాయణ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీతారాం మధు తాటిపల్లి శ్రీకాంత్, నల్లపు శ్రీనివాస్ ఆడెపు శంకర్ రెడ్డి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఆశ బోయిన శ్రీనివాస్, సంతోష రెడ్డి, షమ్మీ నయీమ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now