రేషన్ బియ్యం అవినీతిని అరికట్టండి. 

రేషన్ బియ్యం అవినీతిని అరికట్టండి.

మండల సిపిఎం పార్టీ విజ్ఞప్తి.

బోయినిపల్లి(ప్రశ్న ఆయుధం , జనవరి, 04)

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇ ప్పటికీ చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి. బియ్యం తీసుకోవడం జరుగుతుంది గ్రామాలలో, ఇప్పటికైనా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా మండల స్థాయి అధికారులు విచారణ జరిపి రేషన్ డీలర్ల ద్వారా వారి పేర్లు డిలీట్ చేసి రాని వారు ఎవరైతే ఉన్నారో కొత్త రేషన్ కార్డు మంజూరు చేసి బియ్యం రాని వారు ఎవరైతే ఉన్నారో పారదర్శకంగా బియ్యం పంపిణీ చేయాలని, రేషన్ బియ్యం అవినీతిని అరికట్టాలని అలాగే రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తుల మీద బియ్యం జారీ చేసే డీలర్ల మీద చర్యలు తీసుకొని వారికి మెమో జారీ చేయాలని పత్రిక సమావేశం సందర్భంగా పేద ప్రజల పక్షాన మండల స్థాయి అధికారులకు సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

Join WhatsApp

Join Now