బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణభారీ నుంచి అతిభారీ వర్షాల నేపధ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు సూచనలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలి.కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలి.కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శ్యాటిలైట్ ఫోన్స్ పని తీరు పరిశీలన జిల్లాల్లో అత్యవసరమైతే శ్యాటిలైట్ ఫోన్స్ వినియోగించడానికి ఏర్పాట్లుఆర్ పి సిసోడియా, స్పెషల్ సీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ.