డిసెంబర్ 31 వరకు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
బోయినిపల్లి ఎస్ ఐ పృథ్విదర్ గౌడ్
బోయినిపల్లి( , డిసెంబర్, 29)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం డిసెంబర్ 31 వస్తున్నందున వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అలాగని మద్యం సేవించి వాహనాలు నడిపినట్టయితే అట్టి వాహనదారులపై కేసు నమోదు చేయబడుతుందని ఈరోజు నుండి డిసెంబర్ 31 వరకు మండలం లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతాయని ఎవరు అయినా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారి బండ్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇండ్లలో ఉండి డిసెంబర్ 31 సంబరాలు జరుపుకోవాలని తాగి వాహనాలు నడపకూడదని ఎస్ ఐ పృథ్విదర్ గౌడ్ తెలిపారు.