Headlines :
-
సమీకృత వసతి గృహంలో విషాదం: విద్యార్థి మృతి
-
కాలు జారి భావిలో పడి 10వ తరగతి విద్యార్థి దుర్మరణం
-
హాస్టల్ కార్యకర్త నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన
-
సూర్యాపేట జిల్లాలో విద్యార్థి మృతితో కలకలం
-
కోదాడ నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థి ప్రమాద మృతి: స్థానికుల ఆగ్రహం
సూర్యాపేట జిల్లా,కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లోని సమీకృత బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న గుగులోత్ తిరుమలేష్ మృతివిద్యార్థి సొంత గ్రామం చింతలపాలెం మండలం నక్కాగూడెం గ్రామం
సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి తన సొంత పొలంలో టేకు చెట్లు తొలగించడానికి తీసుకువెళ్లాడని ఆరోపణలు…
చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలు జారీ భావిలో పడి విద్యార్థి తిరుమలేష్ మృతి.