శ్రీ చైతన్య కాలేజీలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

శ్రీ చైతన్య
Headlines
  1. శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య – మానసిక ఒత్తిడా?
  2. మియాపూర్ కళాశాలలో దారుణం – తల్లిదండ్రుల ఆందోళన
  3. 17 ఏళ్ల విద్యార్థి ఉరేసుకున్న ఘటనపై చర్చ
  4. కాలేజీ యాజమాన్యం తీరుపై ప్రశ్నలు లేవనెత్తిన బంధువులు
  5. విద్యార్థుల మానసిక ఆరోగ్యం – వెలుగులోకి వచ్చిన సమస్యలు
తెలంగాణ : విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ (17) హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడే హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment