*తాడేపల్లి సాంఘీక సంక్షేమ కార్యలయం వద్ద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పై నిరసన*
*నిరసనకు పిలుపు ఇచ్చిన వైసీపీ విధ్యార్థి విభాగం. దానిలో భాగంగా రాష్ట్రం నలుముల నుంచి వచ్చిన విధ్యార్ధులు*
*తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన విధ్యార్ధులపై ఖాకీ జూలం*
*మరి ముఖ్యంగా ఓ ఎస్ఐ అత్యుత్సాహం చూపారంటున్న విధ్యార్ధులు*
*విధ్యార్ధులపై తమ ప్రతాపం చూపిన పోలీసుల తీరుపై విధ్యార్ధి సంఘం ఆగ్రహం*
*తమ గోడు చెప్పుకునేందుకు వస్తే తమపై ఇంతలా పోలీసులు ప్రతాపం చూపిస్తారా అంటు ఆగ్రహం*
*శాంతియుత నిరసనను కావాలనే ఉదృతం చేసి ఇలా వారి చేతులకు పని చేప్పారంటు వాపోయారు విద్యార్థులు*
*తాము ఈ రాష్ట్రంలోనే ఉండే వారిమని ఎక్కడి నుంచో రాలేదని తమను ఇలా పోలీస్ వారు దాడి చేయటంపై విధ్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లి పోలీసుల తీరుపై*