విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0

*జియ్యమ్మవలస మండలం శిఖబడిగ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0*

*తల్లికి వందనం పథకం కింద నలుగురు విద్యార్థులకు అందిన సాయం*

*ప్రభుత్వపాఠశాలలో పిల్లల్ని చేర్పించండి*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం, తల్లిదండ్రులు పథకం కింద సాయం పొందిన పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలో ఉన్న పిల్లలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలాగే *ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వపాఠశాలలు ముద్దు* అని నినాదం చేసి. స్కూల్ అభివృద్ధికి గ్రామ పెద్దలు & ప్రజలందరూ & యువత అందరూ తమ వంతుగా ఎప్పుడూ సపోర్టుగా ఉంటామని ప్రధానోపాధ్యాయునికి& పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దాసరి రామారావు నాయుడు గ్రామ సర్పంచ్ కోట రమేష్ .సర్పంచ్ లచ్చిరెడ్డి సుధా , జనసేన ఐటీ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, రిటైర్డ్ టీచర్స్ నాగభూషణరావు, జగన్నాథం నాయుడు మరియు స్కూల్ సిబ్బంది &సచివాలయ సిబ్బంది , విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now