విద్యార్థులు రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి పారుక్

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సు జరిగింది.అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి ఫారుక్ పాల్గొన్నారు.
జగన్నాధపురంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ ఎండి.ఫారూఖ్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు రోడ్లపై వెళ్లేటప్పుడు ఎలా ప్రవర్తించాలో, పాఠశాలకు వెళ్లే సమయంలో రోడ్డు భద్రత గురించి సూచనలను అందించారు. అనంతరం రహదారి చిహ్నాల ప్రాముఖ్యతను తెలియజేయండి. రోడ్డు భద్రతా జాగ్రత్తల గురించి వివరించిన విద్యార్థులకు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎండి. ఫారుక్ బహుమతులు అందజేశారు.

Join WhatsApp

Join Now