బ్యాంకు సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలి

*బ్యాంకు సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలి*

*ఆన్లైన్ బ్యాంకులు సేవలు వివిధ లోన్ ఆప్స్ లకు అనుసంధానం చేయకూడదు*

*జమ్మికుంట జులై 3 ప్రశ్న ఆయుధం*

బ్యాంకు సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆన్లైన్ బ్యాంక్స్ ఎవరు వివిధ లోన్ యాప్స్ లకు అనుసంధానం చేయకూడదని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం యూనియమ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు అనంతరం బ్యాంకు అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని ఆన్లైన్లో ఉండే లోన్ యాప్స్ లకు ఆన్లైన్ బ్యాంక్ సేవలను అనుసంధానం చేయకూడదని బెట్టింగ్స్ వలలో పడి జీవితం ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవాలని పేర్కొన్నారు ప్రభుత్వం నుండి విద్యార్థులకు పిఎంజెజెబివై, పిఎంఎస్బివై,ఏపీవై, పిఎంజెడివై ల పైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్డీఎం ఆంజినేయులు , యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ డి.దొరస్వామి నాయక్, గ్రామ్ తరంగ్ ఏరియా మేనేజర్ కిరణ్, బిజినెస్ కరస్పాండెంట్ సమ్మెట అచ్యుత్ ఈర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now