మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్
ప్రశ్న ఆయుధం 11 మార్చి( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ మండలంలోని దేశాయ్ పేట్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… మహిళలు విద్యాపరంగా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో మహిళలు ముందుండాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమం లో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పరిపాలన అధికారి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.