Site icon PRASHNA AYUDHAM

ఇసుక క్వారీ లలో అర్ధరాత్రి సబ్ కలెక్టర్ హంగర్గ ఇసుక క్వారీ, మంజీర చెక్ పోస్టులనుతనిఖీ.

ఇసుక
Headlines in Telugu
  1. సబ్ కలెక్టర్ వికాస్ మహంతో హంగర్గ ఇసుక క్వారీ, మంజీరా చెక్ పోస్టుల అర్ధరాత్రి తనిఖీ
  2. అక్రమ ఇసుక రవాణా నివారణకు సబ్ కలెక్టర్ ఆదేశాలు
  3. హంగర్గ ఇసుక క్వారీ లో సబ్ కలెక్టర్ అర్ధరాత్రి తనిఖీ, పాయింట్ల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు
  4. మంజీరా చెక్ పోస్ట్ వద్ద అక్రమ ఇసుక రవాణా ఎదుర్కొనే విధానం సబ్ కలెక్టర్ కసరత్తు
  5. ఇసుక రవాణా నియంత్రణ: సబ్ కలెక్టర్ వికాస్ మహంతో అర్ధరాత్రి తనిఖీని నిర్వహించారు

సబ్ కలెక్టర్ వికాస్ మహతో.

పోతంగల్ మండలంలోని హంగర్గ ఇసుక క్వారీ పోతంగల్ మంజీరా చెక్ పోస్టును బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహంతో అర్ధరాత్రి తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ ఇసుక క్వారీ నడిపే పాయింట్లు తవ్వకాలపై వివరాలను తహసీల్దార్ మల్లయ్యకు అడిగి తెలుసుకున్నారు. అనుమతి ఉన్న ఇసుక పాయింట్లు ద్వారా ఇసుకను తరలించాలన్నారు. అనంతరం మంజీరా చెక్ పోస్ట్ వద్ద అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు.ఆయన వెంట తహసిల్దార్ మల్లయ్య ఉన్నారు.

Exit mobile version