ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్

ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్

ప్రశ్న ఆయుధం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్ లో గల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ గా పనిచేస్తున్న రామరాజు ఓ వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డరు. ఈ విషయంపై పూర్తి విచారణ చేపడుతున్న ఏసీబీ అధికారులు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now