సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆకస్మిక మృతి

 

👉ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో పోటు మృతదేహం

*👉కన్నీరు పెట్టుకున్న కూనంనేని.

*👉ఘననివాళులర్పించిన కూనంనేని, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా*

*👉శోకసంద్రంలో సీపీఐ శ్రేణులు

*👉భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో సంతాపసభలు నిర్వహించాలని కూనంనేని పిలుపు*

👉29న శుక్రవారం ఉ.10.00గంటలకు ఖమ్మంలో జరిగే పోటు ప్రసాద్ అంత్యక్రియల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన నాయకులు

Join WhatsApp

Join Now