లింగంపేట్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

లింగంపేట్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కె సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు ఆయన నిజంసాగర్ నుంచి బదిలీపై లింగంపేట్ కు వచ్చినట్టు తెలిపారు. గతంలో లింగంపేట్ ఎస్సై గా పనిచేసిన అరుణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడడం గమనార్థం లింగంపేట్ ఎస్సై పోస్ట్ కాళీ అయింది ఆయన స్థానంలో నిజంసాగర్ ఎస్సైగా కె సుధాకర్ విధులు నిర్వహించి. అనంతరం లింగంపేట్ ఎస్సైగా సుధాకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ మండలంలోని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు ఆ సాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తరతరాల వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ కి ఏఎస్సై ప్రకాష్ నాయక్ సిబ్బంది స్వాగతం పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment