లవ్ ఫెయిల్యూర్.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య

లవ్ ఫెయిల్యూర్.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య

IMG 20240828 WA0111

సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం చింతల జయంత్(23) ఓ యువతిని ప్రేమించగా అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెంది అతడు గడ్డి మందు తాగాడు. వరంగల్ MGM ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Join WhatsApp

Join Now