కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గా సుంకరి వెంకటేష్ ను నియమించారు..
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ నూతన మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గా సుంకరి వెంకటేష్ ఎన్నికైనట్టు తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు తాడ్వాయి మండల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండలం ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన సుంకరి వెంకటేష్ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి వర్క్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి తాడ్వాయి మండలం యూత్ అధ్యక్షుడు అఖిల్ రావు ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేందర్ ఇతరులు పాల్గొనడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గా సుంకరి వెంకటేష్ ను నియమించారు..
by kana bai
Published On: October 21, 2024 9:03 pm