- భారీ వర్షాలు మూలంగా రింగురెడ్డిపల్లి వెళ్లే రహ దారి గండి పడిన రోడ్డు ను పరిశీలిస్తున్న సున్నం నాగమణి జడ్పిటిసి అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ములకలపల్లి మండల కేంద్రం నుంచి రింగురెడ్డిపల్లి వెళ్లే 6 గ్రామాలకు రహదారి భారీ వర్షం మూలంగా గండి పడిన రోడ్డును పరిశీలించి, చారవాణిలో అధికారులకు రోడ్డు మరమ్మతులు చేసి , రహదాల సౌకర్యం కల్పించాలని చెప్పడం జరిగింది. మనుషులు నడవడానికి ,(2) టూ వీలర్స్ రాకపోకలకు ఏర్పాటుచేసిన తాత్కాలిక ఐరన్ బ్రిడ్జికి ఐరన్ మెస్ (జాలి)ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.
రింగు రెడ్డిపల్లి వెళ్లే రహదారి గండిపడిన రోడ్డును పరిశీలిస్తున్న సున్నం నాగమణి జడ్పిటిసి
by admin admin
Published On: July 27, 2024 6:24 am