కలెక్టరేట్ లో కత్తి కలకలం … నిద్ర మత్తులో నిఘా వ్యవస్థ ..

కలెక్టరేట్ లో కత్తి కలకలం … నిద్ర మత్తులో నిఘా వ్యవస్థ ..

పుట్టపర్తి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో కత్తి కలకలం.

ఏకంగా కత్తితో కలెక్టరేట్ లోకి వెళ్తున్న పట్టించుకొని పోలీసులు..

IMG 20240910 WA0076

సత్యసాయి జిల్లాలో కత్తితో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్న భూ కబ్జాలు, సమస్యలు,కనిపించని పోలీస్ ,నిఘా వ్యవస్థ.బుక్కపట్నం మండలం చింతలయ్య గారి పలికి చెందిన రామనారాయణ సమస్య వినిపించేందుకు కలెక్టరేట్ కు వచ్చిన బాధితుడు.పోలిసులు వృద్దుడు వద్ద కత్తినీ స్వాధీనం చేసుకున్నారు.భూ సమస్యతో ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని రక్షించుకోవడానికి కత్తి వెంట తెచ్చుకున్నాను అని తెలిపారు.

Join WhatsApp

Join Now