మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే.

మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే

IMG 20240926 WA0067

హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్‌ మల్కాజిగిరి పరిధిలో 5 బృందాలతో సర్వే జరుగుతోంది. నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్‌ చేయనున్నారు. ఇవాళ చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు.

Join WhatsApp

Join Now