మట్టే మన్విక్ మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న
సర్వే సత్యనారాయణ మరియు శేరి సతీష్ రెడ్డి
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 22: కూకట్‌పల్లి ప్రతినిధి
మట్టే ప్రసన్న కుమార్ – ప్రవీణ కుమారుడు
మట్టే మన్విక్ మొదటి పుట్టినరోజు సందర్భంగా తేదీ శనివారం బాల నగర్ లోని రాజు కాలనీ కమ్యూనిటీ హాల్లో ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వారితోపాటు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి మేకల మైకల్ ఆకుల నరేంద్ర ముదిరాజ్ ఎడ్ల ప్రభాకర్,రాము చిటకూరు కృష్ణ రాజు శ్రీనివాస్ కే బాబు రామకృష్ణారెడ్డి గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.